Vj Sunny Is Unstoppable | Bigg Boss Telugu 5 Grand Finale || Filmibeat Telugu

2021-12-14 2

Bigg Boss Telugu 5 Grand Finale Chief Guests. 83 Movie and RRR Movie promotions at bigg Boss final stage.
BiggbossTelugu5
#VjSunny
#Ramcharan
#RanveerSingh
#DeepikaPadukone
#83TheFilm
#RrrMovie
#Aliabhatt

బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్న బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ గ్రాండ్ ఫినాలేకు అంతా సిద్దం అవుతున్నది. గత నాలుగు సీజన్లను పోల్చుకొంటే ఈ ఫినాలేను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు టీమ్ కసరత్తు చేస్తున్నది. అయితే తాజా సీజన్ ఫైనల్‌కు బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు రావడం విశేషంగా మారింది. ఇంతకు ఈ ఫినాలేకు ఎవరెవరూ ముఖ్య అతిథులుగా రాబోతున్నారంటే..